రూ.13,999 కే Dolby Atmos సౌండ్ బార్ !
by Telugu Lo Computer at February 14, 2022ఫ్లిప్ కార్ట్ తన ఆన్ లైన్ ప్లాట్ ఫారం పైన ది గ్రాండ్ గ్యాడ్జెట్ డేస్ సేల్ ను నిర్వహిస్తోంది. రూ. 13,999 రూపాయలకే బ్రాండెడ్ Dolby Atmos సౌండ్ బార్ ను అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 16 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి ఈ సౌండ్ బార్ ను చాలా చౌకగా లభిస్తుంది. boAt Aavante Bar 4000DA With Dolby Atmos 3D 200 W సౌండ్ బార్ పైన ది గ్రాండ్ గ్యాడ్జెట్ డేస్ సేల్ నుండి 44% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కేవలం రూ.13,999 రూపాయలకే లభిస్తోంది. అలాగే, No Cost EMI వంటి ఇతర ఆకర్షణీయమైన అఫర్లు కూడా ఉన్నాయి. ఈ బోట్ Dolby Atmos సౌండ్ బార్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ మంచి సరౌండ్ సౌండ్ అందించగల 6 స్పీకర్లను కలిగి ఉంటుంది. వాటిలో, 4 స్పీకర్లు ముందు ఉండగా, రెండు స్పీకర్లు పైన ఉంటాయి మరియు సెపరేట్ సబ్ ఉఫర్ కూడా వస్తుంది. అంటే, ఇది 2.1.2 సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ తో 200W పీక్ సౌండ్ మీకు అందుతుంది. ఇందులో, HDMI Arc, ఆప్టికల్ ఇన్ పుట్, USB, Aux, బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్స్ వున్నాయి. ఈ సౌండ్ బార్ Dolby Atmos సరౌండ్ సౌండ్ తో మంచి ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
Labels:
999 కే Dolby Atmos సౌండ్ బార్
,
flipkart
,
science
,
technologe
,
ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 16 వ తేదీ వరకు
,
రూ.13
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3



Mohegan Sun Casino | Updates & Updates
ReplyDeleteMohegan Sun Casino 샌즈 카지노 먹튀 is one of the largest, most 1xbet giriş spectacular entertainment, 더킹 카지노 가입 gaming, dining, 해외 온라인 카지노 shopping and more at 온 카지노 먹튀 Mohegan Sun.