ఫ్లిప్‌కార్ట్‌లో బీతోసోల్ 32 ఇంచుల ఎల్ఈడీ టీవీపై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ టీవీ ఎంఆర్పీ రూ. 17 వేలుగా ఉంది. కానీ ఇప్పుడు ఈ టీవీని కేవలం రూ. 7199కే కొనొచ్చు. 57 శాతం మేర డిస్కౌంట్ వస్తోందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ టీవీపై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ టీవీ కొంటే రూ. 360 మేర అదనపు తగ్గింపు వస్తుంది. అప్పుడు మీరు ఈ టీవీని రూ. 7 వేల కన్నా తక్కువ ధరకే కొనొచ్చు. రూ. 6839 చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఈ స్మార్ట్ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ లేదు. అయితే ఈ టీవీపై తక్కువ ఈఎంఐ ఆప్షన్ సొంతం చేసుకోవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 346 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ ఎంచుకుంటే మాత్రం నెలకు రూ. 446 కట్టాలి. ఇంకా ఏడాది పాటు కూడా ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 647 పడుతుంది. 9 నెలల టెన్యూర్ పెట్టుకుంటే మాత్రం.. నెలకు రూ. 848 చెల్లించాలి. అదే 6 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1250 పడుతుంది. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ద్వారా అయితే నెలకు రూ. 250 కట్టినా సరిపోతుంది. 36 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. క్రెడిట్ కార్డు లేని వారు కూడా ఈఎంఐలో ఈ టీవీ కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఏడాది వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 681 పడుతుంది. కాగా ఈ టీవీలో 24 వాట్ స్పీకర్లు, 60 హెర్ట్జ్ రిప్రెష్ రేటు, హెచ్డీ రెడీ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. https://t.me/offerbazaramzon
ఫ్లిప్‌కార్ట్‌లో బీతోసోల్ ఎల్ఈడీ టీవీపై భారీ తగ్గింపు !
by Telugu Lo Computer at June 25, 2023
Labels:
24 వాట్ స్పీకర్లు
,
60 హెర్ట్జ్ రిప్రెష్ రేటు
,
flipkart
,
science
,
technology
,
ఈ స్మార్ట్ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ లేదు
,
ఫ్లిప్‌కార్ట్‌లో బీతోసోల్ ఎల్ఈడీ టీవీపై భారీ తగ్గింపు
,
హెచ్డీ రెడీ డిస్ప్లే
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment