మోటోరోలా మరో సూపర్ స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. మోటో జీ32 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499, కాగా 8జీబీ రామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ ప్రత్యేకత. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్వోసీ చిప్ సెట్‌తో పనిచేస్తుంది. కాగా కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఈ మోటోరోలా జీ32 స్మార్ట్‌ ఫోన్‌ 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. అలాగే 33 వాట్స్‌ టర్బో పవర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. https://t.me/offerbazaramzon

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ