సోనీ బ్రావియా బిగ్ స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్.!


అమెజాన్ బ్లాక్ బాస్టర్ టీవీ డేస్ సేల్ నుండి సోనీ బ్రావియా బిగ్ స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్ అందించింది. సోనీ బ్రాండ్ యొక్క బిగ్ స్మార్ట్ టీవీ ని 42% డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో ఈ సేల్ నుండి అందుకునే అవకాశం వుంది. ఈ స్మార్ట్ టీవీ ప్రీమియం ఫీచర్లు మరియు అద్భుతమైన కలర్ లతో కంటెంట్ అనుభూతిని అందించే సత్తాని కలిగి వుంది. సోనీ బ్రావియా (55 ఇంచ్) 4K UHD స్మార్ట్ టీవీమోడల్ నెంబర్ KD-55X74K స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ బ్లాక్ బాస్టర్ టీవీ డేస్ సేల్ నుండి 42% డిస్కౌంట్ తో రూ. 57,990 రూపాయల అఫర్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనే వారు రూ. 4,000 డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. offerbazar24/7

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org