ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై కళ్లుచెదిరే ఆఫర్లు !

                                 

ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై కళ్లుచెదిరే ఆఫర్లు ఉన్నాయి. తక్కువ ధరకే గూగుల్ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో సెన్స్ స్మార్ట్ టీవీలపై మంచి డీల్స్ లభిస్తున్నాయి. తక్కువ ధరలో మంచి టీవీ ఇంటికి తెచ్చుకోవచ్చు. డిస్కౌంట్‌తో పాటుగా, క్రెడిట్ కార్డు ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ ఇలా చాలా డీల్స్ లభిస్తున్నాయి. అందువల్ల కొత్తగా స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావిస్తే  ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. సెన్స్ 32 ఇంచుల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీ ధర రూ. 21,490గా ఉంది. అయితే  దీన్ని కేవలం రూ. 10,999కే కొనుగోలు చేయవచ్చు. అంటే  నేరుగానే 48 శాతం డిస్కౌంట్ వస్తోందని చెప్పుకోవచ్చు. అలాగే ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డు ద్వారా స్మార్ట్ టీవీ కొంటే రూ. 500 అదనపు తగ్గింపు వస్తుంది. ఇంకా ఈ టీవీపై ఎక్స్చేంజ్ డీల్ కూడా ఉంది. ఏకంగా రూ. 9 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ వస్తోంది. ఈ ఆఫర్లు అన్నింటినీ కలుపుకుంటే మీరు ఈ 32 ఇంచుల గూగుల్ స్మార్ట్ టీవీని కేవలం రూ. 1499కే కొనుగోలు చేయొచ్చు. అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత టీవీ ఆధారంగా మారుతుందని గుర్తించుకోవాలి. తక్కువ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ వస్తే అప్పుడు చేతి నుంచి ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని తక్కువ ఈఎంఐతోనే కొనుగోలు చేయొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 1834 పడుతుంది. 24 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. ఇది రెగ్యులర్ ఈఎంఐ. నెలకు రూ. 529 చెల్లించాలి. అందువల్ల మీరు తక్కువ ఈఎంఐతో కూడా స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. https://t.me/offerbazaramzon
Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org