దేశీయ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ M-34 మొబైల్ ను విడుదల చేయబోతోంది. జూలై 7వ తేదీన ఇండియాలో ఈ స్మార్ట్ మొబైల్ ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఇటీవల ఈ మొబైల్ కొన్ని ఫీచర్స్ సైతం లీక్ చేయడం జరిగింది. ఈ స్మార్ట్ మొబైల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 50 మెగా పిక్సెల్ నో ఫేక్ కెమెరా గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ స్మార్ట్ మొబైల్ అమెజాన్ లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. మాన్స్టర్ షార్ట్ 2.0 ఫీచర్ ను ఈ స్మార్ట్ మొబైల్ కలిగి ఉన్నది. దీంతో సరికొత్త ఫోటోగ్రఫీ అనుభవాన్ని కూడా కస్టమర్లు పొందవచ్చట. ఈ ఫీచర్ కెమెరా వెనుక ఉన్న కెమెరాతో ఒకే షాట్లు నాలుగు వీడియోలు నాలుగు ఫోటోలను సైతం క్యాప్చర్ చేసే విధంగా ఈ మొబైల్ ని తయారు చేసినట్లు సమాచారం.48 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా..8 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా.. ఫైవ్ ఎంపీ కెమెరా కూడా ఉన్నది. సెల్ఫీ ప్రియుల కోసం 13MP ఫ్రంట్ కెమెరా కలదు. మొబైల్ స్క్రీన్ సన్ లైట్ కి మరింత అద్భుతంగా కనిపిస్తుందట. ఈ స్మార్ట్ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే..6000 MAH సామర్థ్యం కలదు. ఈ బ్యాటరీతో మొబైల్ రెండు రోజుల వరకు పనిచేస్తుంది.. టైప్ సీట్ పోర్టు కూడా కలిగి ఉంది. సాంసంగ్ తెలిపిన కొన్ని నివేదికల ప్రకారం శాంసంగ్ గెలాక్సీ M-34 ఫైవ్ జి మొబైల్ ధర రూ.20 వేల రూపాయల లోపు ఉన్నట్లు తెలుస్తోంది.6GB+128 GB స్టోరేజ్ తో ఈ ధర ప్రారంభం రూ.15,999 రూపాయలు కలదు. అయితే వేరియేషన్ బట్టి ధరలలో మార్పు ఉంటుంది. https://t.me/offerbazaramzon
జూలై 7న శాంసంగ్ గెలాక్సీ M-34 మొబైల్ విడుదల
by Telugu Lo Computer at June 28, 2023
Labels:
8 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా
,
science
,
technology
,
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 50 మెగా పిక్సెల్ నో ఫేక్ కెమెరా గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది
,
జూలై 7న శాంసంగ్ గెలాక్సీ M-34 మొబైల్ విడుదల
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment