దేశీ మొబైల్ తయారీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న లావా పలు రకాల స్మార్ట్ఫోన్లను మార్కెట్లో విక్రయిస్తోంది. జెడ్ 21 అనే మోడల్ కూడా వీటిల్లో ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంఆర్పీ రూ. 5,999గా ఉంది. అయితే మీరు ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ. 4899కే కొనొచ్చు. అంటే మీకు 18 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్‌పై మరే ఇతర ఆఫర్లు అందుబాటులో లేవు. ఈ చౌక ధర ఫోన్లో పలు రకాల ఫీచర్లు ఉన్నాయి. 2 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 5 ఇంచుల స్క్రీన్, 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆక్టా కోర్ ప్రాసెసర్, డ్యూయెల్ సిమ్ 4జీ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ కొనుగోలుపై 7 రోజుల రిప్లేస్మెంట్ పాలసీ వర్తిస్తుంది. బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలని భావించే వారు దీన్ని ఒకసారి పరిశీలించొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 236 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 304 చెల్లించాలి. ఇంకా ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే వడ్డీ లేకుండా సులభ ఈఎంఐలో మీరు ఈ ఫోన్ కొనొచ్చు. ఏడాది పాటు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 409 పడుతుంది. ఇంకా 9 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 545 చెలించాలి. అలాగే 6 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 817 కట్టాలి. మూడు నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 1633 పడుతుంది. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. టెన్యూర్ ఆధారంగా ఈఎంఐ మారుతుందని గుర్తించాలి. క్రెడిట్ కార్డు ఆధారంగా కూడా ఈఎంఐలో మార్పు ఉంటుంది. https://t.me/offerbazaramzon
తక్కువ ధరలో లావా జెడ్ 21
by Telugu Lo Computer at June 26, 2023
Labels:
2 ఎంపీ ఫ్రంట్ కెమెరా
,
2 జీబీ ర్యామ్
,
3100 ఎంఏహెచ్ బ్యాటరీ
,
32 జీబీ మెమరీ
,
5 ఇంచుల స్క్రీన్
,
5 ఎంపీ రియర్ కెమెరా
,
LAVA
,
smart phone
,
technology
,
ఆక్టా కోర్ ప్రాసెసర్
,
డ్యూయెల్ సిమ్ 4జీ
,
తక్కువ ధరలో లావా జెడ్ 21
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment