ట్విట్టర్ లో ఒకే ట్వీట్లో ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఫైల్, మీమ్స్‌లను పోస్ట్ చేసేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకుముందు వీటిని వేర్వేరుగా పోస్ట్ చేయాల్సి ఉండేది. యూజర్లకు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సేవలు భారత్‌తోపాటు కొన్ని దేశాల్లోనే అందుబాటులో ఉన్నాయని, త్వరలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తామని ట్విట్టర్ పేర్కొంది.
ఒకే ట్వీట్లో ఫొటోలు, వీడియోలు పోస్ట్ !
by Telugu Lo Computer at October 10, 2022
Labels:
science
,
technologe
,
twitter
,
ఇంతకుముందు వీటిని వేర్వేరుగా పోస్ట్ చేయాల్సి ఉండేది
,
ఒకే ట్వీట్లో ఫొటోలు
,
వీడియోలు పోస్ట్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment