బీఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ రూ.184, రూ.185, రూ.186, రూ.347 ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్స్‌లో హైస్పీడ్ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఉచిత ఎస్ఎంఎస్లు లభించనున్నాయి. రూ.184, రూ.185, రూ.186 ప్లాన్స్‌కు వాలిడిటీ 28 రోజులు ఉండగా.. రూ.347 ప్లాన్‌కు 56 రోజుల వాలిడిటీ లభించనుంది. ఈ ప్లాన్స్ స్పెషల్ టారిఫ్ వోచర్స్‌గా లభిస్తాయి. 184 ప్లాన్‌లో భాగంగా అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజూ 1 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. 185 ప్లాన్‌లో భాగంగా అన్లిమిటెడ్ లోకల్ కాల్స్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, రోజూ ఒక జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. 184 ప్లాన్‌తో పోల్చితే 185 ప్లాన్‌లో పీఆర్బీటీ ఉచిత యాక్సెస్, అరెనా మొబైల్ గేమింగ్ సర్వీస్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. 186 ప్లాన్‌లో భాగంగా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 1 జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల పాటు రోజూ 100 ఎస్ఎంఎస్లు, 28 రోజులకు పీఆర్బీటీ ఉచిత యాక్సెస్, హార్డీ గేమ్స్ సర్వీస్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. 347 ప్రీపెయిడ్ ప్లాన్‌లో భాగంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్, 2 జీబీ హైస్పీడ్ డేటా యాక్సెస్ 56 రోజుల పాటు వాలిడిటీ లభిస్తుంది. హైస్పీడ్ డేటా లిమిట్ ఒకసారి పూర్తయితే స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఢిల్లీ, ముంబైలో కూడా కొత్త ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి.
బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్
by Telugu Lo Computer at January 14, 2022
Labels:
science
,
smart phone
,
technologe
,
బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్
,
రూ.184
,
రూ.185
,
రూ.186
,
రూ.347
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment