వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది

Monday, January 10, 2022

science smart phone technologe vivo అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది

t f B! P L


వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది. గతేడాది జూలైలో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయినప్పుడు ధర రూ.20,990. కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,000 తగ్గింది. శాశ్వతంగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గించింది వివో ఇండియా.  వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గిన ధరలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అప్‌డేట్ అయ్యాయి. రీటైల్ స్టోర్లలో కూడా తగ్గింపు ధరలకే ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. అమెజాన్‌లో రూ.14,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.14,000 ఎక్స్‌ఛేంజ్ వ్యాల్యూ లభిస్తే మీరు రూ.6,000 చెల్లిస్తే చాలు.  వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఒప్పో ఏ74 స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ