మంచి ఆఫర్లతో నోకియా G20 స్మార్ట్ ఫోన్


Nokia G20 స్మార్ట్ ఫోన్ ధర ఇండియాలో రూ.12,999 రూపాయలు. Nokia G20 స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ నుండి 500 రూపాయల డిస్కౌంట్ తో రూ.12,490 రూపాయలకే అమ్ముతోంది. ఈ ఫోన్ తో పాటు రూ. 500 రూపాయల కూపన్ ను కూడా ఆఫర్ల చేస్తోంది. అధనంగా, ఎక్స్ చేంజ్ అఫర్ ద్వారా ఎంచుకుంటే 11,850 రూపాయల వరకూ భారీ ఎక్స్ చేంజ్ కూడా అఫర్ చేస్తోంది. నోకియా జి 20 స్మార్ట్ ఫోన్ 4x2.3 GHz, 4x1.8 GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ Helio G35 ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ శక్తివంతమైన ప్రొసెసర్ కి జతగా 4 జీబీ ర్యామ్ కూడా ఉంది. కాబట్టి, మెమరీ-ఇంటెన్సివ్ యాప్స్ వాడే సమయంలో కూడా ఈ ఫోన్ సజావుగా నడుస్తుంది. ఈ ఫోన్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. కానీ, ఈ ఫోన్ లో స్టోరేజ్ ను పెంచడానికి ఎటువంటి అప్షన్ లేదు. కాబట్టి, నోకియా జి 20 ను ఎన్నుకునేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నోకియా జి 20 పెద్ద 6.5-అంగుళాల స్క్రీన్ వస్తుంది మరియు దానికి మద్దతు ఇవ్వడానికి తగిన శక్తివంతమైన 5050 mAh బ్యాటరీతో కూడా వస్తుంది. ఈ డిస్ప్లే HD+ (1600 X 720) రిజల్యూషన్తో ఉంటుంది. నోకియా జి 20 లో క్వాడ్ రియర్ కెమెరా వుంది. ఇందులో, కెమెరా సిస్టమ్ 48 + 5+ 2 + 2 మెగాపిక్సెల్ తో వుంటుంది మరియు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ఇది హై డైనమిక్ రేంజ్ (HDR) ఇమేజింగ్కు కూడా మద్దతు ఇస్తుంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org