ఆపిల్ ఐ ఫోన్ ధరలు తగ్గాయి..!


ఆపిల్ ఐ ఫోన్ 12, 12 మినీ, ఐ ఫోన్11లపై తగ్గింపు  ధర ఆఫర్లను ప్రకటించింది. ప్రకటించిన కొత్త ధరలు అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ లభిస్తాయి. ఫ్లిప్ కార్ట్ లో, మీరు  ఐ ఫోన్ 12 బేస్ 64GB మోడల్‌ రూ. 59,999; అయితే అదే బ్లూ కలర్ వేరియంట్ ధర రూ. 60,499. 128GB మోడల్ రూ. 64,999 కు లభిస్తాయి. అయితే 256GB వేరియంట్ ధర రూ. 74,999 గా ఉంది. మరోవైపు, ఐఫోన్ 12 మినీ ఇప్పుడు బేస్ 64GB మోడల్ కోసం రూ. 49,999. 128GB మోడల్‌ను రూ. 54,999, కి అమ్ముడవుతున్నది. అయితే 256GB మోడల్ ధర Flipkartలో రూ. 64,999 లభిస్తాయి. ఐఫోన్ 12 అమెజాన్‌లో 64GB మోడల్ కోసం రూ.63,990, 128GB మోడల్ కోసం రూ.70,900. iPhone 12 Mini ధర రూ.53,900 గా అమెజాన్ లో ఉంది; అయితే, 64GB స్టోరేజ్‌తో ఉన్న వైట్ కలర్ ఆప్షన్‌లు ఫ్లిప్‌కార్ట్ ధరలోనే (రూ. 49,999) పొందవచ్చు. చివరగా, ఐఫోన్ 11 256GB స్టోరేజ్ మోడల్ కోసం రూ.62,900 గా ధర ఉంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org