ఫ్లిప్ కార్ట్ బిగ్ సేల్ 17 నుండి 22 వరకు


ఫ్లిప్ కార్ట్ బిగ్ సేల్ ను తీసుకువస్తోంది. ఈ సేల్ జనవరి 17 వ తేదీ నుండి జనవరి 22 వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్ పైన 80% వరకూ భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఈ సేల్ నుండి మొబైల్స్, టీవీలతో సహా అనేక ప్రోడక్ట్స్ పైన బెస్ట్ డీల్స్ మరియు మరిన్ని ఆఫర్లు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 2022 ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ICICI బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. అందుకే, ICICI క్రెడిట్ కార్డ్స్ తో వస్తువులను కొనుగోలుచేసే కొనుగులుదారులకు 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సేల్ నుండి నుండి అందించనున్న డీల్స్ గురించి ఇప్పటికే చేస్తున్న టీజింగ్ పరంగా, టీవీల 75% వరకూ భారీ డిస్కౌంట్ ను అఫర్ చేయనున్నట్లు ప్రకటించింది. కొనుగోలు దారులు ఎక్కువగా లాభాలను అందుకునే ఆఫర్ల గురించి చూస్తే, స్మార్ట్ ఫోన్స్, అప్లయన్సెస్ మరియు ఫ్యాషన్స్ పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేయబోతున్నట్లు ఫ్లిప్కార్ట్ చెబుతోంది. ఈ డీల్స్ కాకుండా క్రేజీ డీల్స్, రష్ అవర్స్, tick tock డీల్స్ మరియు మరిన్ని ఆఫర్లను కూడా అందించనున్నట్లు వెల్లడించింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org