ప్రముఖ చైనీస్ దిగ్గజం షావోమీ దీపావళి సందర్భంగా 'సెలబ్రెట్ దీపావళి విత్ ఎమ్ఐ' సేల్‌ను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ సేల్కు సంబంధించిన డిస్కౌంట్లను, ఆఫర్లను షావోమీ తన వెబ్సైట్లో పెట్టింది. ఈ సేల్ భాగంగా స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్‌టీవీలను, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సేల్‌లో పాల్గొనే కస్టమర్లకు ముందుగానే సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు ప్రీబుకింగ్స్ చేసుకోనే సౌకర్యాన్ని షావోమీ కల్పిస్తోంది. పలు షావోమీ ఉత్పత్తులపై సుమారు రూ. 5,000 నుంచి రూ. 75,000 వరకు డిస్కౌంట్లను షావోమీ అందించనుంది. దీపావళి విత్ మి సేల్ రివార్డ్ మి ఇన్స్టంట్ కూపన్ల ద్వారా రూ. 5,000 వరకు తగ్గింపును షావోమీ ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కొనుగోలు చేసే సమయంలో 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చును. షావోమి అందిస్తోన్న ఆఫర్ల విషయానికొస్తే, దీపావళి విత్ ఎమ్ఐ సేల్‌లో షావోమీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎమ్ఐ బాక్స్ 4కే అలాగే దాని ఐవోటీ పరికరాలపై ధర తగ్గింపు ఉంటుంది. రెడ్మీ 9ఏ 2జీబీ ర్యామ్+32ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 6,799 అందిస్తోంది. దీని అసలు ధర రూ .8,499. షావోమి ఎమ్ఐ 11 ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు షావోమీ తన వెబ్సైట్లో టీజ్ చేసింది. 75 అంగుళాల ఎమ్ఐ క్యూఎల్ఈడీ టీవీపై సుమారు రూ .75,000 తగ్గింపు న అందించనుంది. దీని అసలు ధర రూ. 1,99,999. 50 అంగుళాల ఎమ్ఐ టీవీ 5ఎక్స్ మోడల్‌పై రూ. 20,000 తగ్గింపును సేల్ సమయంలో పొందవచ్చు. 40 అంగుళాల ఎమ్ఐటీవీ 4ఏ రూ. 8,000 తగ్గింపును ప్రకటించనుంది.
సెలబ్రెట్ దీపావళి విత్ ఎమ్ఐ
by Telugu Lo Computer at September 29, 2021ప్రముఖ చైనీస్ దిగ్గజం షావోమీ దీపావళి సందర్భంగా 'సెలబ్రెట్ దీపావళి విత్ ఎమ్ఐ' సేల్‌ను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ సేల్కు సంబంధించిన డిస్కౌంట్లను, ఆఫర్లను షావోమీ తన వెబ్సైట్లో పెట్టింది. ఈ సేల్ భాగంగా స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్‌టీవీలను, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సేల్‌లో పాల్గొనే కస్టమర్లకు ముందుగానే సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు ప్రీబుకింగ్స్ చేసుకోనే సౌకర్యాన్ని షావోమీ కల్పిస్తోంది. పలు షావోమీ ఉత్పత్తులపై సుమారు రూ. 5,000 నుంచి రూ. 75,000 వరకు డిస్కౌంట్లను షావోమీ అందించనుంది. దీపావళి విత్ మి సేల్ రివార్డ్ మి ఇన్స్టంట్ కూపన్ల ద్వారా రూ. 5,000 వరకు తగ్గింపును షావోమీ ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కొనుగోలు చేసే సమయంలో 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చును. షావోమి అందిస్తోన్న ఆఫర్ల విషయానికొస్తే, దీపావళి విత్ ఎమ్ఐ సేల్‌లో షావోమీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎమ్ఐ బాక్స్ 4కే అలాగే దాని ఐవోటీ పరికరాలపై ధర తగ్గింపు ఉంటుంది. రెడ్మీ 9ఏ 2జీబీ ర్యామ్+32ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 6,799 అందిస్తోంది. దీని అసలు ధర రూ .8,499. షావోమి ఎమ్ఐ 11 ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు షావోమీ తన వెబ్సైట్లో టీజ్ చేసింది. 75 అంగుళాల ఎమ్ఐ క్యూఎల్ఈడీ టీవీపై సుమారు రూ .75,000 తగ్గింపు న అందించనుంది. దీని అసలు ధర రూ. 1,99,999. 50 అంగుళాల ఎమ్ఐ టీవీ 5ఎక్స్ మోడల్‌పై రూ. 20,000 తగ్గింపును సేల్ సమయంలో పొందవచ్చు. 40 అంగుళాల ఎమ్ఐటీవీ 4ఏ రూ. 8,000 తగ్గింపును ప్రకటించనుంది.
Labels:
business
,
Xiaomi
,
సెలబ్రెట్ దీపావళి విత్ ఎమ్ఐ
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment