15 వేలకే 39 ఇంచ్ FHD టీవీ

 

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ ప్లాట్ ఫారం పైన లేటెస్ట్ 39 ఇంచ్ FHD LED టీవీ పైన భారీ డీల్ ప్రకటించింది. 39 ఇంచ్ పెద్ద ఫుల్ హెచ్ డి ఎల్ఇడి టీవీని కేవలం 15 వేల కంటే తక్కువ ధరకే ధరకే పొందవచ్చు. అదనంగా, SBI క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో ఈ టీవీ కొనుగోలు చేసే వారికి 10% తగ్గింపు మరియు మరిన్ని ఇతర ఆఫర్లను కూడా పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్ నుండి చాలా తక్కువ ధరకే లభిస్తుంది.  ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు CloudWalker Spectra (39 inch) Full HD LED TV ని 44% డిస్కౌంట్ తో రూ.14,999 రూపాయల చవక ధరకే సేల్ చేస్తోంది. ఎక్స్ ఛేంజ్ పైన భారీ తగ్గింపు మరియు మరిన్ని ఇతర ఆఫర్లను ప్రకటించింది. ఈ క్లౌడ్ వాకర్ స్పెక్ట్రా 39 ఇంచ్ FHD LED TV స్పెక్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 39 ఇంచ్ సైజులో FHD (1920 x 1080) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ కలిగి ఉంటుంది. సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 20W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు మంచి బాస్ సౌండ్ అందించగల Boom-Box స్పీకర్ సెటప్ తో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు వైడ్ కలర్ గ్యాముట్ తో వస్తుంది.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains