ఎండాకాలం బయటికి వెళితే కాలిజోళ్లు ఎంత అవసరమో చలువ కళ్లజోళ్లూ అంతే అవసరం. సమ్మర్ వెకేషన్ అంటూ మండేఎండల్లో ట్రిప్పులకు వెళ్లేవాళ్లకయితే ఇవి అలంకారంలా కనిపించే అత్యవసరాలు కూడా. వాటినే ఇప్పుడు పర్యావరణ హితంగా రూపొందిస్తున్నారు డిజైనర్లు. మలాక్కా ఉడెన్ సన్‌గ్లాసెస్… పేరిట రూపొందించిన ఈ చలువ కళ్లద్దాల ఫ్రేములు చెక్కతో తయారవుతున్నాయి. అమెరికన్ వాల్నట్ ఉడ్‌తో చేసిన దీని అద్దాలు గులాబీ ఆకుపచ్చ రంగుల కలబోతగా కనిపిస్తాయి. పెద్దసైజులో స్టైల్ ఐకాన్‌లా కనిపించే వీటి ధర రూ. 4,400. brownliving.in వెబ్సైట్ ద్వారా ఖరీదు చేయవచ్చు.
చెక్కతో చలువ జోళ్లు
by Telugu Lo Computer at April 23, 2023
Labels:
science
,
technologe
,
అమెరికన్ వాల్నట్ ఉడ్‌తో చేసిన దీని అద్దాలు
,
గులాబీ ఆకుపచ్చ రంగుల కలబోత
,
చెక్కతో చలువ జోళ్లు
,
మలాక్కా ఉడెన్ సన్‌గ్లాసెస్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment