కాంపాక్యూ హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీ సైజ్ 24 ఇంచులు. ఈ టీవీ ఎంఆర్పీ రూ. 10,999గా ఉంది. ఫ్లిప్కార్ట్లో రూ. 4,999కే కొనుగోలు చేయొచ్చు. 54 శాతం డిస్కౌంట్ లభిస్తోందని చెప్పుకోవచ్చు. ఇది సాధారణ ఎల్ఈడీ టీవీ. స్మార్ట్ టీవీ కాదు. అందువల్ల ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. అయితే ఇంట్లో వైఫై ఉంటేనే స్మార్ట్ టీవీ కొనుగోలు చేయడం ఉత్తమం. లేదంటే సాధారణ ఎల్ఈడీ టీవీ ఉత్తమం. అందుబాటు ధరలోనే టీవీ చూడొచ్చు. ఈ టీవీలో 16 వాట్ సౌండ్ ఔట్పుట్ ఉంటుంది. రిఫ్రెష్ రేటు 60 హెర్ట్జ్. టీవీ కొన్న వారికి పది రోజుల రిప్లేస్మెంట్ పాలసీ వర్తిస్తుంది. టీవీ బాగులేకపోతే మళ్లీ వెనక్కి ఇవ్వొచ్చు. కొత్త టీవీ రిప్లేస్మెంట్ పొందొచ్చు. ఈ టీవీలో 2 హెచ్డీఎంఐ పోర్టులు ఉంటాయి. అలాగే 2 యూఎస్బీ పోర్టులు ఉంటాయి. హెచ్డీ రెడీ టీవీ. వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఫీచర్ ఉంది. ఈ టీవీపై ఏడాది వరకు వారంటీ లభిస్తుంది. అందువల్ల ఇబ్బంది పడాల్సిన పని లేదు. అలాగే ఈ టీవీపై ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలవారీ ఈఎంఐ రూ. 241 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. 18 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 310 కట్టాలి. అదే ఏడాది పాటు ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 449 చెల్లించాలి. 9 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 589 చెల్లించాలి. ఆరు నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 868 పడుతుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీరు పాత టీవీ ఇచ్చి ఈ టీవీని కొంటే మీకు రూ. 4464 వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే మీరు దాదాపు రూ. 500 పెట్టుకుంటే ఎక్స్చేంజ్ ఆఫర్లో టీవీ పొందొచ్చు.
కాంపాక్యూ హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీ ఆఫర్ !
by Telugu Lo Computer at April 23, 2023
Labels:
999
,
compaq
,
Smart TV
,
technologe
,
ఎంఆర్పీ రూ. 10
,
కాంపాక్యూ హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీ ఆఫర్ !
,
ఫ్లిప్కార్ట్లో రూ. 4
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment