మార్కెట్లోకి ఎవాన్ ఈ ప్లస్ స్కూటర్ ప్రస్తుతం అతి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర కేవలం 25000 మాత్రమే తక్కువ బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ఆలోచించేవారికి ఈ మోడల్ స్కూటర్ని అందుబాటులోకి ఉంచింది. ఒకసారి చార్జి చేశామంటే చాలు 50 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది, అంతేకాదు దీని టాప్ స్పీడ్ గంటకు 24 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. దీంతోపాటు డెటెల్ ఈజీ ప్లస్ అనే మరో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.40,000 నుంచి ప్రారంభం అవుతుంది. చీపెస్ట్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఇది రెండవ స్థానంలో నిలవడం గమనాభం దీని రేంజ్ 60 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇకపోతే గంటకు 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ వెళ్తుంది. అలాగే మరో ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని విలువ రూ.44500 నుంచి మొదలవుతుంది. అలాగే ఒక్కసారి చార్జింగ్ పెడితే 60 కిలోమీటర్ల వరకు మీరు ప్రయాణించవచ్చు .అలాగే గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది .
తక్కువ ధరకే ఎవాన్ ఈ ప్లస్ స్కూటర్ !
by Telugu Lo Computer at February 16, 2023
Labels:
elecric sctoor
,
science
,
technologe
,
తక్కువ ధరకే ఎవాన్ ఈ ప్లస్ స్కూటర్
,
రూ.25000 మాత్రమే
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment