వివో వై సిరీస్‌లో వివో వై 100 పేరుతో లాంచ్ చేస్తున్న ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.24,999కు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఫోన్ వెనుక అధునాతన ఏజీ గ్లాస్‌తో వస్తుంది. ఆటోమెటిక్‌గా రంగు మార్చుకోవడం ఈ ఏజీ గ్లాస్ ప్రత్యేకత. ట్విలైట్ గోల్డ్ వెర్షన్ సూర్యాస్తమయం ద్వారా ప్రభావితమై నారింజ-గోల్డ్ రంగులోకి మారుతుంది. సూర్యకాంతి లేదా యూవీ కిరణాల ఫోన్‌పై పడినప్పుడు ఫోన్ రంగులు మారతాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 6.38 అంగుళాల ఎమో ఎల్ఈడీ డిస్ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13కు సపోర్ట్ చేసే ఫన్ టచ్ ఓఎస్ 13 వర్క్ చేస్తుంది. 44 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 మెగా పిక్సెల్ ఓఐఎస్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్, అల్ట్రా స్టేబుల్ వ్లాగ్ మూవీ మోడ్, ఫసిఫిక్ బ్లూ, గోల్డ్ ట్విలైట్ గోల్డ్, మెటల్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
త్వరలో వివో వై 100 విడుదల !
by Telugu Lo Computer at February 19, 2023
Labels:
science
,
smart phones
,
technologe
,
VIVO INDIA
,
త్వరలో వివో వై 100 విడుదల
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment