ఈరోజుల్లో కార్ల వినియోగం బాగా పెరిగిపోయింది. చాలా మంది కూడా కార్లు కొనుక్కుంటూ షికార్లు చేస్తున్నారు.కారు విండోస్ పై వైపర్ బ్లేడ్స్ అనేవి ఉంటాయి. వర్షం పడే సమయంలో కార్లు ప్రయాణించడానికి బాగా ఉపయోగపడతాయి. ఇక దాని తర్వాత వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే విండ్ షీల్డ్ లైన్స్. ఈ సన్నుని లైన్స్ ని కారు వెనుక విండోస్ మీద చాలామంది కూడా గమనించే ఉంటారు. కానీ దాని గురించి అయితే పెద్దగా పట్టించుకోరు.నిజానికి దీని వెనుక చాలా పెద్ద విషయమే దాగి ఉంది. ఇక విండోస్ మీద ఉండే ఈ లైన్స్ ని Defoggers అని అంటారు. ఇవి ఒక ఎలక్ట్రికల్ లైన్స్. వీటిగుండా కరెంటు అనేది ప్రవహిస్తుంది. దానివలన గ్లాస్ అనేది వేడెక్కుతుంది. విండో మీద చేరిన తేమ మంచు ఆ వేడి వల్ల తొలగిపోయి ఒక స్పష్టమైన వ్యూ మీకు కనిపిస్తుంది.ఇక ఈ చిన్న విషయం చూసే వాళ్ళకి పెద్ద టెక్నాలజీగా అనిపించకపోవచ్చు. కానీ ప్రయాణికుల భద్రత సౌకర్యానికి ఈ టెక్నాలజీ ఎంతో బాగుంటుంది. మీరు కూడా ఈ సారి లాంగ్ డ్రైవ్ వి వెళ్లినప్పుడు ఆ లైన్స్ పనితనాన్ని ఒక సారి గమనించండి. మీకే స్పష్టంగా అర్థమవుతుంది.
కార్ల వెనక అద్దంపై గీతలు ఎందుకుంటాయ్ ?
by Telugu Lo Computer at July 18, 2022
Labels:
Defoggers
,
science
,
technologe
,
ఎలక్ట్రికల్ లైన్స్
,
కార్ల వెనక అద్దంపై గీతలు ఎందుకుంటాయ్ ?
,
విండ్ షీల్డ్ లైన్స్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment