ఇంటర్నెట్‌ని వ్యసనంగా స్థూలకాయం రావటానికి మితిమీరిన తిండి తీసుకోవటమే

అగ్రదేశాల్లో ఇప్పటి వరకు స్థూలకాయం రావటానికి మితిమీరిన తిండి తీసుకోవటమే కారణంగా తెలుస్తున్నా, పెరిగిన టెక్నాలజీ కూడా వారిపాలిట శాపమైంది. ఎందువల్ల అంటే..ఇటీవల జరిపిన ఓ సర్వేలో ఎక్కువ మంది ఇంటర్నెట్‌ని వ్యసనంగా మారి, నెట్‌లో కనిపించిన ఆకర్షణీయమైన ఫాస్ట్‌ఫుడ్‌కి ఆర్డర్‌ ఇచ్చి, స్థూలకాయం 'కొని'తెచ్చుకుంటున్నట్లు వెల్లడైంది. దీనిపై సర్వే నిర్వహించిన న్యూ మీడియా అనే పత్రిక ఈ వివరాలను తెలిపింది.

No comments

Telugu Unicode Converter Online

click here http://kolichala.com/font2unicode/Encoder/unicode2font.php

Powered by Blogger.