జీరో వాట్స్ మానిటర్‌

సాధారణంగా వినియోగంలో లేని మానిటర్‌లు standby మోడ్‌లో వుంటుండటం మనం చూస్తుంటాం. ఈ పరిస్థితిలో అవి 1 నుండి 6 వాట్ల వరకూ విద్యుత్‌ను ఉపయోగించుకుంటాయి. ఆధునిక సీన్‌వ్యూ ప్రీమియం ఎకో మానిటర్‌లు వినియోగంలో లేనపుడు సింపుల్‌గా పవర్‌ ఆఫ్‌ మోడ్‌లో వుంటాయి. దీనిని కొత్త మోడల్స్‌కు డిఫాలిyంగ్‌ ఫీచర్‌గా వినియోగిస్తున్నారు. వినియోగదారులకు విద్యుత్‌ బిల్లులు ఆదా చేయటమే లక్ష్యంగా ఈ మోడల్స్‌ను తాము మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నట్లు పుజిట్జు అనే సంస్థ తెలిపింది. ఈ మానిటర్స్‌కు మారటం ద్వారా తాము ఏటా దాదాపు 1.68 లక్షల పౌండ్ల మేర ఆదా చేయగలుగుతామని ఒక వ్యాపార సంస్థ ఇప్పటికే లెక్కలు కూడా కటిyంది. పేటెంట్‌ పెండింగ్‌లో వున్న ఈ టెక్నాలజీ ద్వారా సిసyమ్‌ లాగాఫ్‌ అయిన వెంటనే మానిటర్‌ స్విచాఫ్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. కంప్యూటర్‌ను ఆన్‌ చేసిన వెంటనే సిసyమ్‌లో వుండే ఎలక్రిyక్‌ పల్స్‌ ద్వారా మానిటర్‌కు విద్యుత్‌ సరఫరా జరుగుతుంది.

No comments

Telugu Unicode Converter Online

click here http://kolichala.com/font2unicode/Encoder/unicode2font.php

Powered by Blogger.