తెలుగులో సాఫ్ట్‌వేర్‌లు
తెలుగులో సాఫ్ట్‌వేర్‌లు
క్లిప్‌ఆర్ట్స్‌, ఫాంట్స్‌తో పాటు తెలుగులోనే మెయిల్‌, ఛాటింగ్‌ ప్రోగ్రామ్‌లు, డేటాబేస్‌లతో సహా వెబ్‌ డిజైనింగ్‌ల వరకూ అన్నీ మాతృ భాషలోనే లభ్యమవుతున్నాయి. వాటిలో కొన్ని......
ప్రాంతీయ భాషా ఆఫీస్‌ సూట్లు
ISM Office 2000 మరియు Leap Office 2000
పబ్లిషింగ్‌ కొరకు ISM 2000 Publisher

I Leap ప్రాంతీయ భాషా ఇ-మెయిల్‌ సాఫ్ట్‌వేర్‌
వెబ్‌ డిజైనింగ్‌ మరియు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ప్యాకేజ్‌లు
ప్రాంతీయ భాషా సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌

పి.సి. మరియు మాకింతోష్‌లకు తెలుగు ఫాంట్స్‌
బ్లాక్‌ అండ్‌ వైట్‌ మరియు క్లిప్‌ ఆర్ట్స్‌

శ్రీలిపి తెలుగు భాషా డిటిపి సాఫ్ట్‌వేర్‌

No comments

Telugu Unicode Converter Online

click here http://kolichala.com/font2unicode/Encoder/unicode2font.php

Powered by Blogger.