ఇంటర్నెట్‌లో ఇ-మెయిల్‌ సెక్యూరిటీ విషయాల్లో

ఇ-మెయిల్‌ సెక్యూరిటీ విషయాల్లో ప్రత్యేకత కలిగిన పొస్తిని కంపెనీని గూగుల్‌ చేజిక్కించుకుంది. తద్వారా ఇంటర్నెట్‌లో ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్‌కు ఉన్న ఇ-మెయిల్‌ సెక్యూరిటీ విధానానికి ధీటుగా గూగుల్‌ సామర్థ్యం సంతరించుకుందని సంస్థ వెల్లడించింది.

No comments

Telugu Unicode Converter Online

click here http://kolichala.com/font2unicode/Encoder/unicode2font.php

Powered by Blogger.