ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ ధమాల్ సేల్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ లో వేయికి పైగా బ్రాండ్లు, లక్షకు పైగా వస్తువులపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. స్మార్ట్ ఫోన్లపై ఈ సేల్ లో బెస్ట్ ఆఫర్లు ఉండనున్నాయి. ఆ వివరాలను త్వరలోనే తెలుపుతామని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఇందులో రియల్మీ, ఐఫోన్, పోకో, సాంసంగ్ ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు ఉండనున్నాయి. రిఫ్రిజిరేట్లపై 55 శాతం, వాషింగ్ మిషన్లపై 60 శాతం వరకు తగ్గింపులు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. టాప్ సీలింగ్ ఫ్యాన్లు రూ.1,299 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఫ్యాషన్ వస్తువులపై సైతం అదిరిపోయే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. షర్ట్లు, టీషర్టులపై 50-60 శాతం వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. బ్యాగులు ఇతర యాక్ససరీలపై 60 శాతం వరకు తగ్గింపులు ఉన్నాయి. షూలు, చెప్పులపై 60-80 శాతం వరకు డిస్కౌట్లు ఉన్నాయి. మహిళల టాప్స్, జీన్స్ పై సైతం 60-90 శాతం వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. ఇంకా ఈ సేల్ లో బైక్స్, స్కూటర్లు, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను రూ.52,999 ప్రారంభ ధరతో సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్ కార్ట్ బిగ్ 19 నుంచి బచాత్ ధమాల్ సేల్ !
by Telugu Lo Computer at May 18, 2023
Labels:
filpkart
,
technology
,
ఫ్లిప్ కార్ట్ బిగ్ 19 నుంచి బచాత్ ధమాల్ సేల్ !
,
లక్షకు పైగా వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్
,
వేయికి పైగా బ్రాండ్లు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment