మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. సోమవారం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ టెక్నికల్‌గా చాలా సమస్యలు వస్తున్నాయనే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు కొడాలి నాని తెలియజేశారు. మూడు రాజధానుల రద్దుపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తామన్నారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు బయట తాము మాట్లాడకూడదని చెబుతూ నాని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకున్నాం : నాని
by Telugu Lo Computer at November 22, 2021మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. సోమవారం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ టెక్నికల్‌గా చాలా సమస్యలు వస్తున్నాయనే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు కొడాలి నాని తెలియజేశారు. మూడు రాజధానుల రద్దుపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తామన్నారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు బయట తాము మాట్లాడకూడదని చెబుతూ నాని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Labels:
Andhra Pradesh
,
టెక్నికల్‌గా చాలా సమస్యలు వస్తున్నాయనే
,
మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకున్నాం : నాని
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment