రేపటి నుండి మార్కెట్లోకి ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్ ఫైండ్ ఎన్2 ఫ్లిప్ సేల్ కి అంధుబాటులోకి వస్తుంది. లాంచ్ అఫర్ లో భాగంగా ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ పైన భారీ డీల్స్ ను కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్, గొప్ప కెమేరా సెట్టింగ్ మరియు మరిన్ని ఇతర ఫీచర్లను కలిగివుంది. 8GB స్టోరేజ్, 256 స్టోరేజ్ సింగల్ అప్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.89,999. ఈ ఫోన్ ను ICICI, HDFC, Kotak, SBI మరియు American Express బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ తో కొనేవారికి రూ.5,000 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ చేంజ్ ఆఫర్ ను కూడా పొందవచ్చు. oppo.com, Flipkart తో పాటుగా ప్రముఖ ఆఫ్ లైన్ స్టోర్ లలోలభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు స్క్రీన్ లను కలిగి వుంటుంది. ఇందులో, 3.26 ఇంచ్ కవర్ స్క్రీన్ వుంది. ఈ ఫోన్ లి ఉన్న మైన్ స్క్రీన్ 6.8 ఇంచ్ పరిమాణంలో ఉంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ డిస్ప్లే HDR 10+ సపోర్ట్ తో మీ కంటెంట్ అనుభవాన్ని మరింత పెంచగలదని కంపెని తెలిపింది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 9000+ ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. అయితే, ఈ కెమేరా సెటప్ ను HASSELBLAD తో అందించింది. ఇందులో, 50MP (Sony IMX890 Sensor) వైడ్ యాంగిల్ మరియు 8MP (Sony IMX355) అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఈ కెమేరాతో 30fps వద్ద 4K వీడియోలను తీసేవీలుంది. మైన్ డిస్ప్లేలో 32MP (Sony IMX709) ఫ్రంట్ కెమేరా కూడా వుంది. ఈ కెమేరాలతో అద్భుతమైన ఫోటోలు మరియు వీడియో లను చిత్రీకరించ వచ్చని ఒప్పో తెలిపింది. అల్ట్రా లైనియర్ స్పీకర్లు, X-Axis లైనియర్ మోటార్, డ్యూయల్ మైక్రో ఫోన్, IPX4 వాటర్ రెసిస్టెంట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్, 2X2 MIMO వంటి చాలా ఫీచర్లను కలిగివుంది. ఈ ఫోన్ 44W సూపర్ ఊక్ సపోర్ట్ కలిగిన 4,300mAh బ్యాటరీని కలిగివుంది.
భారీ ఆఫర్లతో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోన్ !
by Telugu Lo Computer at March 16, 2023
Labels:
oppo
,
science
,
smart phones
,
technologe
,
ఆకర్షణీయమైన డిజైన్
,
గొప్ప కెమేరా సెట్టింగ్
,
భారీ ఆఫర్లతో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోన్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment