నెట్ఫ్లిక్స్ 150 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించింది. రెవెన్యూ బాగా తగ్గడంతో, కాస్ట్ కటింగ్ కోసమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. పర్సనల్ పర్ఫార్మెన్స్ ను బట్టి ఇలా చేయలేదని ఆర్థిక లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని విధుల్లో నుంచి తొలగించామని నెట్ఫ్లిక్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. సహోద్యుగులను ఇంటికి పంపించడం ఏ మాత్రం ఇష్టం లేదని అయినప్పటికీ తప్పడం లేదని అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నెట్ఫ్లిక్స్ 2 లక్షల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. దశాబ్ద కాలంలో ఇదే పెద్ద దెబ్బని కంపెనీ వెల్లడించింది. ఈ సంఖ్య మరో మూడు నెలల్లో 20 లక్షల వరకూ చేరుకోవచ్చని ఆందోళన చెందుతున్నారు. గత నెలలోనూ తమ ఎంటర్టైన్మెంట్ కోసం పనిచేస్తున్న జర్నలిస్టులను, రైటర్స్ ను తొలగించింది.
కాస్ట్ కటింగ్ పేరిట 150 మంది ఉద్యోగుల తొలగింపు !
by Telugu Lo Computer at May 18, 2022
Labels:
netflex
,
science
,
technologe
,
కాస్ట్ కటింగ్ పేరిట 150 మంది ఉద్యోగుల తొలగింపు
,
గతంలో జర్నలిస్టులను
,
పర్సనల్ పర్ఫార్మెన్స్
,
రైటర్స్ ను తొలగించింది.
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment