భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ధమాకా అఫర్ అందిస్తుంది. ప్రయివేట్ టెలికం కంపెనీలైన జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా లకు గట్టి పోటీనిచ్చే ఈ ప్లాన్ ను బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా కూడా చెప్పవచ్చు. బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని నెటవర్క్ లకు అన్ లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని కూడా ఈ ప్లాన్ తో పొందవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్సెమ్మెస్ కూడా లభిస్తాయి. రోజూ 2GB హై స్పీడ్ డేటా అందించబడుతుంది. ఈ హై స్పీడ్ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 40Kbps కి తగ్గించబడుతుంది.ఈ ప్లాన్ తో అందించే Freebies మాత్రం కేవలం 60 రోజులకు వరకూ మాత్రమే వర్తిస్తాయి. అన్ లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 ఉచిత SMS మరియు 2GB హై స్పీడ్ డేటా లాభాలు మీకు కేవలం 60 రోజులు మాత్రమే అందుతాయి. కానీ, వ్యాలిడిటీ మాత్రం పూర్తిగా 365 రోజులకు వర్తిస్తుంది. Freebies కాల పరిమితి ముగిసిన తరువాత లోకల్ కాల్ కోసం రూ.1/min మరియు STD కాల్ కోసం రూ.1.3/min ఛార్జ్ చేయబడుతుంది. అలాగే, లోకల్ SMS కోసం రూ.80p/SMS, నేషనల్ మెసేజ్ కోసం రూ.1.20p/SMS మరియు ఇంటర్నేషనల్ మెసేజ్ కోసం రూ.5/SMS చెల్లించవలసి వస్తుంది. ఇక డేటా విషయానికి వస్తే, ప్రతీ 1MB డేటా వినియోగం పైన 25 పైసలు ఛార్జ్ చేయబడుతుంది.
రూ.797 ధరకే 365 రోజుల వ్యాలిడిటీ !
by Telugu Lo Computer at December 31, 2022
Labels:
airtel
,
BSNL
,
internet
,
iv
,
jio
,
science
,
smart phones
,
technologe
,
రూ.797 ధరకే 365 రోజుల వ్యాలిడిటీ !
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment