న్యూ ఇయర్ రోజున మొబైల్ ఫోన్లో అందరి మెసేజ్ లు ఒక్కొక్కటిగా వస్తుంటాయి. వీటన్నింటికీ రిప్లై ఇస్తూ కూర్చుంటే ఎక్కువ సమయం పడుతుంది. WhatsAppలో ఈ కొత్త ఫీచర్ని ఉపయోగిస్తే ఒకే క్లిక్ తో 250 మందికి పైగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలపచ్చు. వాట్సాప్ లో అద్భుతమైన ఫీచర్ ఉంది. దీని ద్వారా మీరు చిటికెలో చాలా మందికి మెసేజ్ లు పంపవచ్చు. ఈ ఫీచర్ ద్వారా కేవలం టెక్స్ట్ మెసేజెస్ మాత్రమే కాకుండా ఫొటోలు కూడా పంపవచ్చు. WhatsApp బ్రాడ్కాస్ట్ మెసేజ్ ఫీచర్ ఈ సంవత్సరం చాలా సహాయపడనుంది. దీంతో ఒకేసారి చాలా మందికి మెసేజ్ లు పంపే అవకాశం ఉంది. మొబైల్లో వాట్సాప్ ని ఓపెన్ చేసి, తర్వాత, పైన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు New Broadcast ఆప్షన్ ను ఎంచుకుని దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు న్యూ ఇయర్ మెసేజ్ లేదా మరేదైనా సందేశాన్ని పంపాలనుకుంటున్న వ్యక్తులను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీరు వారికి ఏ మెసేజ్ పంపాలనుకుంటున్నారో టైప్ చేయండి. దానిని ఈ గ్రూప్ ను ఎంపిక చేసి పంపండి. ఉదాహరణకు మీరు 'హ్యాపీ న్యూ ఇయర్' అని రాస్తే ఆ మెసేజ్ గ్రూప్ లోని 256 మంది వ్యక్తులకు అందుతుంది.
బ్రాడ్ కాస్టింగ్ మెసేజ్ ద్వారా ఒకేసారి 250 మందికి మెసేజ్లు !
by Telugu Lo Computer at December 30, 2022
Labels:
science
,
technologe
,
WhatsApp
,
బ్రాడ్ కాస్టింగ్ మెసేజ్ ద్వారా ఒకేసారి 256 మందికి మెసేజ్లు !
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment