అమెజాన్ నుండి సరికొత్త 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ 70% డిస్కౌంట్ తో కేవలం 25 వేల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ఇక్కడ అందించిన ఈ పెద్ద స్మార్ట్ టీవీ అఫర్ ను ఒక్కసారి పరిశీలించవచ్చు. ఇది ఇండియన్ బ్రాండ్ నుండి వచ్చిన స్మార్ట్ టీవీ మరియు ఇది Dolby Vision సపోర్ట్ తో పాటుగా Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ని కూడా వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అఫర్ విషయానికి వస్తే, ప్రముఖ ఇండియన్ స్మార్ట్ టీవీ బ్రాండ్ Foxsky నుండి వచ్చిన Foxsky (50 inch) 4K UHD స్మార్ట్ టీవీని అమెజాన్ ఈరోజు 70% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. అమెజాన్ నుండి Citi బ్యాంక్ కార్డ్స్ పైన 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ Foxsky 50 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. అలాగే, HDR10 మరియు Dolby Vision సపోర్ట్ వస్తుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంటుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది. ఈ టీవీ 30W సౌండ్ అందించగల డౌన్ ఫైరింగ్ స్పీకర్లతో వస్తుంది మరియు DolbyAtmos మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది.
అమెజాన్ నుండి 25 వేలకే 50 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ !
by Telugu Lo Computer at June 08, 2022About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment