దేశీయ మార్కెట్లోకి ఒప్పో A77 4G పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. ఈ మొబైల్ MediaTek Helio G35 SoC ప్రాసెసర్‌తో మరియు 4GB RAM తో తయారైంది. అంతేకాకుండా, 50 మెగాపిక్సెల్ క్వాలిటీతో ప్రైమరీ కెమెరా అందిస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా పలు అద్భుతమైన ఫీచర్లను ఈ ఫోన్‌కు అందిస్తుంది. Oppo A77 4G ధరను రూ.15,499 గా నిర్ణయించారు. కంపెనీకి చెందిన ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ మొబైల్స్ కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. స్కై బ్లూ, సన్‌సెట్ ఆరెంజ్ కలర్ వేరియంట్లలో ఇవి కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నాయి. స్పెసిఫిషన్లను చూస్తే.. ఈ మొబైల్ కు 6.56 అంగుళాల HD + LCD డిస్ప్లే ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్సెట్ డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. డిస్ప్లే పై వాటర్ డ్రాప్ నాచ్ కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ColorOS 12.1 ఓఎస్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ MediaTek Helio G35 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. 4GB RAM| 64GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఈ మొబైల్ డ్యుయల్ కెమెరా సెటప్ మరియు ఎల్ఈడీ ఫ్లాష్ కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్రధాన కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరొకటి 2 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ మరియు వీడియో కాల్ కోసం ముందు వైపు 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ షూటర్ లెన్స్ ఇస్తున్నారు. ఛార్జ్ విషయానికొస్తే 5,000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. అంతేకాకుండా ఇది 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా, డ్యూయల్-సిమ్ స్లాట్లు, Wi-Fi, USB టైప్-C పోర్ట్, బ్లూటూత్ సహా పలు ఫీచర్లను అందిస్తున్నారు. 6.59 అంగుళాల full-HD + (1080 x 2412 pixels) HD+ IPS LCD డిస్ప్లే ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్సెట్ డిస్ప్లే అత్యధికంగా 90Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ColorOS 11.1 ఓఎస్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ Qualcomm SM6225 Snapdragon 680 4G (6 nm) ప్రాసెసర్ ను కలిగి ఉంది. 6GB, 8GB RAM| 128GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ఎల్ఈడీ ఫ్లాష్ కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్రధాన కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరో రెండింటిలో 2 మెగాపిక్సెల్‌తో మాక్రో లెన్స్, 2 మెగా పిక్సెల్ క్వాలిటీలో డెప్త్ లెన్స్ ఇస్తున్నారు. సెల్ఫీ మరియు వీడియో కాల్ కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు.
దేశీయ మార్కెట్లోకి ఒప్పో A77 4G విడుదల
by Telugu Lo Computer at August 03, 2022
Labels:
50 మెగాపిక్సెల్ క్వాలిటీతో ప్రైమరీ కెమెరా
,
oppo
,
science
,
technologe
,
దేశీయ మార్కెట్లోకి ఒప్పో A77 4G విడుదల
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment