Ad Code

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 418 కి.మీ !


సౌత్ కొరియా ఆటోమొబైల్ దగ్గర సంస్థలు కియా v-6 మోడల్ కార్లు విడుదల చేయడం జరిగింది. దేశీయ కంపెనీ అయినా హుందాయి ionic -6 ను మార్కెట్లోకి విడుదల చేసింది ఇక వీళ్ల బాటలోనే మరొక ప్రముఖ కార్ల సంస్థ స్వీడిష్ మార్కెట్ దిగ్గజంలో వోల్వో తన మొదటి కారణం విడుదల చేసింది. ఎలక్ట్రిక్ కారు ధర విజయానికి వస్తే దీని ధర రూ.55.90 లక్షల రూపాయలుగా తిరిగింది. భారత్లో అసెంబుల్ చేస్తున్న మొదటి విలాసవంతమైన విద్యుత్ కారుగా పేరుపొందింది. బెంగళూరు సమీపంలో ఈ వోల్వో యూనిట్ స్థానికంగా ఈ కార్ల నీ విడుదల చేసినట్లు కంపెనీ తెలియజేసింది. మొదట 50వేల రూపాయలు చెల్లించి బుకింగ్ చేసుకోవాలని తెలియజేశారు. కారుపై మూడేళ్ల వారంటీతోపాటు బ్యాటరీ పై 8 సంవత్సరాలు వారెంటీ కూడా అందిస్తోంది. బ్యాటరీ 150 కే డిస్ప్లే పాస్ట్ చార్జింగ్ సమాజం కూడా కలదు. ఈ కారు 33 నిమిషాలలో 10 నుండి 80 శాతం వరకు పాస్ట్ చార్జింగ్ అవుతుంది..2.5 గంటల్లో 100% ఛార్జ్ అవుతుందని వోల్వో సంస్థ తెలియజేసింది.. ఈ కార్ మైలేజ్ 418KM ఇస్తున్నట్లు తెలియజేశారు. ఇక ఈ ఎలక్ట్రిక్ కాదు ప్రస్తుతం మార్కెట్లో ఉండే వాటికి దీటుగా ఉండే విధంగా తయారుచేసినట్లు ఆ సంస్థ అధినేత తెలియజేశారు. ఇక ఈ కార్లలో రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో పాటు హై స్పెక్ ట్విన్ వర్షన్ లో అందుబాటులో కలదు. ఇక పూర్తిగా ఈ కారు యొక్క వివరాలను త్వరలోనే అన్ని ఏరియాలలో ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు.

Post a Comment

0 Comments

Close Menu