Ad Code

వెబ్‌సైట్‌ పెట్టుకొనేందుకు ప్రస్తుతం ప్రభుత్వ అనుమతి అవసరం లేదు


వెబ్‌సైట్‌ పెట్టుకొనేందుకు ప్రస్తుతం ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. అయితే వెబ్‌సైట్‌ను పెట్టుకోవాలంటే ముందుగా- సైట్‌ను పెట్టుకొనేందుకు అవసరమైన స్పేస్‌ (కనీసం 100ఎంబి నుండి ఆ పైన)ను స్పేస్‌ ప్రొవైడర్స్‌ వద్ద కొనుగోలు చేయాల్సి వుంటుంది. దాంతోపాటు డైమైన్‌ రిజిస్ట్రేషన్‌ కూడా వారి వద్దనే చేయించుకోవచ్చు. అంటే మీరు ఏ పేరుతో వెబ్‌సైట్‌ను నిర్మించాలనుకొంటున్నారో దాన్నే డైమైన్‌ అంటారు. ఈ రెండింటికీ ఒక్కొక్కరు ఒక్కో రకమైన రేటును తీసుకుంటుంటారు. మీరు ఎవనైనా స్పేస్‌ ప్రొవైడర్‌ను కలిస్తే దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఆ తర్వాత మీరు ఆ సైట్‌లో వుంచే కంటెంట్‌ను బట్టి సైట్‌ డిజైన్‌కు అదనంగా ఖర్చవుతుంది. పూర్తిగా డిజైన్‌ అయిన సైట్‌ను గూగుల్‌ యాడ్‌సెన్స్‌ అప్రూవల్‌కు పంపాలి. వారు మీ సైట్‌ను ఓకే చేస్తే, ఆ సైట్‌కు సంబంధించిన యాడ్స్‌ను వారు ప్రొవైడ్‌ చేస్తారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు మెయిల్‌ చేస్తారు. అయితే ఆ వెబ్‌సైట్‌ ఇంగ్లీష్‌లో వుంటేనే వారు అంగీకరిస్తారు.

Post a Comment

1 Comments

  1. నేను స్వయంగా వెబ్ డెవెలపర్‌ని. ఇప్పుడు గానీ ఇంతకు ముందు గానీ వెబ్‌సైట్ పెట్టడానికి ప్రభుత్వ అనుమతి ఉండాలనే రూల్ లేదు. ఆ రూల్ ఉంటే సైనిక పాలన ఉన్న బర్మా లాంటి దేశాలలో ఉండొచ్చు.

    ఇట్లు ప్రవీణ్ మండంగి
    http://greenhostindia.com

    ReplyDelete
Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)

Close Menu