Letv Bluetooth Headset
Letv వారు అందిస్తున్న కొత్త బ్లూటూత్ హెడ్‌సెట్…195 Mah బ్యాటరీ 10 గంటలు ప్లేబ్యాక్ టైమ్….. NFC కూడా సపోర్ట్ చేస్తుంది…. కాకపోతే ధర కాస్త ఎక్కువే రూ.2,499/-…. ఇది మీకు పింక్, వైట్, ఆరెంజ్ & రెండ్ కలర్స్ లో అందుబాటులోకి రానుంది.