

టారు ఫ్యాక్టరీలో ఇన్‌స్టాల్ చేశారు. దానితో ఫ్యాక్టరీలో ఆటోమేషన్‌కు తెర తీయడం జరిగింది. ఆ తరువాత అనేక పరిశోధనలు చేసి డిజైన్‌లో వున్న లోపాలను సరిచేసిన మరింత మెరుగుపర్చి 1966 నుండి డేవోల్ పూర్తిస్థాయి రోబోలను ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు.న్యూజెర్సీలో ఇన్‌స్టాల్ చేయబడిన తొలి రోబోను డై-కాస్టింగ్ మెషిన్ నుంచి ఎర్రగా కాల్చిన ఇనుప ప్లేట్లన తీసి దొంతరగా పేర్చడానికి వినియోగించారు.

0 Comments