Bengaluru

TCB1


పేయింగ్‌ గెస్ట్‌ హాస్టల్‌ బిల్డింగ్‌ పైనుంచి పడిన జంట : యువతి మృతి, యువకునికి తీవ్ర గాయాలు

బెం గళూరులో ఒక పేయింగ్‌ గెస్ట్‌ హాస్టల్‌లో కలిసి నివసిస్తున్న ఒక జంట ఆ బిల్డింగ్‌ పైనుంచి కిందపడ్డారు. టెకీ అయిన యువతి మరణిం…

Aug 31, 2026

కూతురి పెళ్లి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించిన తండ్రి : కత్తితో కూతురి కడుపు, ఛాతీ, మెడపై తీవ్రంగా పొడిచిన కిరాతుకుడు

క ర్ణాటకలోని బెంగళూరులో పెళ్లి, వివాహం, డబ్బు విషయంలో విభేదాలతో ఓ తండ్రి తన కూతురి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. కన్న …

Jul 30, 2026

ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చను రేకెత్తించిన ప్రముఖ కేఫ్ ప్రకటన

ఒక కప్పు కాఫీ కొనుక్కొని, అక్కడ ఉండే వైఫై సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూ గంటల తరబడి ల్యాప్‌టాప్‌లో పనిచేయడం, మీటింగ్‌లు నిర్వహి…

Jul 24, 2026

ఇంట్లోకి చొరబడి బాత్‌రూమ్‌ ఉపయోగించిన డెలివరీ ఏజెంట్‌ : డెలివరీ ఏజెంట్‌ను తొలగించినట్లు పేర్కొన్న ఫ్లిప్‌కార్ట్

బెం గళూరులో ఒక డెలివరీ ఏజెంట్‌ మహిళ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డాడు. అర్జెంట్‌ అంటూ బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. బయటకు వచ్చిన అతడు …

Jul 12, 2026

మద్యానికి బానిసై ముగ్గురు కుటుంబ సభ్యులను చంపి, ఆత్మహత్య చేసుకున్న యువకుడు

బెం గళూరులోని కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైవర్ ప్రశాంత్ తల్లితో సహా ముగ్గురు కుటుంబ సభ్యులను చంపాడు . తప్పించుకు…

Jul 11, 2026

పెళ్లికి నిరాకరించిందని యువతిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది

బెం గళూరులోని మహాలక్ష్మి లేఔట్‌లో పెళ్లికి నిరాకరించిందని యువతిని ప్రేమోన్మాది కత్తితో గొంతుకోసి చంపాడు. పోలీసులు తెలిపిన వి…

Jun 30, 2026

నటి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న వ్యాపారవేత్త : డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యాపారి

బెం గళూరులో డిప్రెషన్‌తో బాధపడుతున్న ఓ వ్యాపారి నటి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేర…

Jun 25, 2026

ప్రియుడి కోసం తల్లిదండ్రులను, చెల్లిని చంపిన కిరాతకురాలు

బెం గళూరులో సోమవారం రాత్రి జరిగిన ముగ్గురి హత్య ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తన ప్రేమకు అడ్డు వస్తున్నారనే నెపంత…

Jun 24, 2026

గవర్నర్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ జామ్ : గర్భిణి భార్య కోసం భర్త వినూత్న నిరసన !

బెం గళూరు నగరంలో వీఐపీ సంస్కృతిపై ఒక సామాన్య వాహనదారుడు నడిరోడ్డుపై కూర్చొని వినూత్న నిరసన వ్యక్తం చేశాడు. కర్ణాటక గవర్నర్ థ…

Jun 1, 2026

బ్యూటీషియన్‌పై అత్యాచారం చేసిన జ్యోతిష్యుడు

బెం గళూరు నగరంలో నివసించే బ్యూటీషియన్‌కు మోహన్ కుమార్ అనే జ్యోతిష్యుడు పరిచయమయ్యాడు. ఆర్థిక కష్టాలు తొలగిస్తానని, ఇంట్లో ప్ర…

May 3, 2026


sr7themes.eu.org