ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ ఎక్స్3 సూపర్ జూమ్‌పై 43% డిస్కౌంట్‌ ఆఫర్ !

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ ఎక్స్3 సూపర్ జూమ్‌ 43% డిస్కౌంట్‌తో లభిస్తోంది. 4200mAh బ్యాటరీ, 64MP + 8MP + 8MP + 2MP కెమెరా సెటప్‌ను కంపెనీ అందించింది. . ఈ ఫోన్‌ను రూ.31,999 ఎంఆర్‌పితో రియల్‌మీ విడుదల చేసింది. ప్రస్తుతం ఇది రూ.18,231 కే లభిస్తోంది. విడుదలైనప్పటి నుండి ఇదే దీని అత్యంత తక్కువ ధర. ఈ ఫోన్‌పై దాని ఎంఆర్‌పి నుండి రూ.13,000 డైరెక్ట్ డిస్కౌంట్ లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది.  ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.912 తగ్గింపు లభిస్తుంది. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org