కుప్పకూలిన మిగ్ ఫైటర్ జెట్
పంజాబ్ నుంచి ఆదంపూర్ నుంచి ఆగ్రా వెళ్తున్న మిగ్ 29 ఫైటర్ జెట్ ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సమీపంలో కుప్పకూలింది. చివరి క్షణంలో దీనిలో ఉన్న ఇద్దరు ఫైలెట్లు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తో జెట్ నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ మిగ్ నెలను తాగిన వెంటనే పెద్ద శబ్ధంలో పేలిపోయి మంటలలో కాలి బూడిదైంది. ఈ మిగ్ ప్రమాదం జరిగింది. దీనిపై విచారణకు ఎయిర్ ఫోర్స్ అధికారులు ఆదేశించారు.