ఆంధ్రప్రదేశ్ ఎంఎల్సీదువ్వాడ శ్రీనివాస్, ప్రియురాలు మాధురితో ఓ ప్రమోషన్ వీడియో చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రమోషన్ లో భాగంగా దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఒకే బైక్ పైన కూర్చొని రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఇందులో దువ్వాడ శ్రీను బైకు నడపగా వెనకాల కూర్చున్న మాధురి ఆయనను గట్టిగా పట్టుకొని కూర్చుంది. ఈ వీడియోను మాధురి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. దువ్వాడ శ్రీను కొత్తగా కట్టుకున్న ఇంట్లోనే ఈ వీడియో చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
0 Comments