Tuesday, October 20, 2026

విజయనగరం నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ఒక్కరోజు వాయిదా

ఆం ధ్రప్రదేశ్ లోని విజయనగరం నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ తేదీని అధికారులు ఒక్కరోజు వాయిదా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలి...

మధ్యతరగతి మోటార్‌సైకిల్‌ టీవీఎస్ స్పోర్ట్ : లీటర్ కి 70km మైలేజ్

దే శంలో రోజువారీ ప్రయాణాలకు అనువైన కమ్యూటర్ మోటార్‌సైకిల్‌గా టీవీఎస్ స్పోర్ట్ గుర్తింపు పొందింది. తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారు, ఉద్...

దేశవ్యాప్తంగా మారుతి బ్రెజ్జా 15 లక్షల యూనిట్ల అమ్మకాలు

దే శీయ మార్కెట్లో మారుతి బ్రెజ్జా అరుదైన ఘనతను సాధించింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15 లక్షల యూనిట్ల అమ్మకాలను పూర్తి చ...

రావణాసురుడి తరహాలో సీఎం రేవంత్‌ దిష్టిబొమ్మ దహనం : బీఆర్‌ఎస్‌వీ నాయకుల అరెస్టు

హై దరాబాద్‌ లోని సీతారాంబాగ్‌లో ఆలయం వద్ద బీఆర్‌ఎస్‌వీ నాయకుడు నవీన్‌ ఆధ్వర్యంలో గోషామహాల్‌ నియోజకవర్గానికి చెందిన జి.శ్రీనివాస్‌ యాదవ్‌తో క...

హైదరాబాద్‌లో కారుతో వాటర్‌ పైపు లైన్‌ను ఢీకొట్టిన వ్యక్తి : అక్కడికక్కడే మృతి : పగిలిపోయిన ప్రధాన పైపు లైను

హై దరాబాద్‌ లోని నాగోల్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. హయత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి కారుతో వాటర్‌ పైపు లైన్‌ను ఢీకొట్టా...

హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం

ఉ త్తరప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాకు చెందిన యోగేష్ చౌదరి (25), కుంకుమ్ (28)లకు ఇదివరకే వేర్వేరు వ్యక్తులతో వివాహమై ఇద్దరు చొప్పున పిల్లలు కూ...

జైలర్ 2 చూడడానికి థియేటర్‌ మొత్తాన్ని బుక్ చేసిన సంజూ శాంసన్ : సతీసమేతంగా సినిమా చూసిన క్రికెటర్

టీ మిండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. తలైవా నటించిన తాజా చిత్రం ...

ప్రభుత్వాలను మార్చడం ద్వారా పరిస్థితులు మారిపోతాయని భావించడం సరైనది కాదు !

రా ష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నాగ్‌పూర్‌లో నిర్వహించిన విజయదశమి వేడుకలు, ఆయుధ పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్‌...

Monday, October 19, 2026

అక్టోబర్ 21 వరకు సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

సీ జేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 21 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు సోమవారం నిర్ణయం తీసుకుంది. జంతర్...

అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు స్పేస్‌ఎక్స్ షేరు ఒకటి గిఫ్ట్ గా ఇస్తాను : ఎలాన్ మస్క్ ప్రకటన

అ మెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు తన ఏరోస్పేస్ కంపెనీ 'స్పేస్ఎక్స్' నుంచి ఒక షేరును బహుమతిగా ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయమై సోషల...

హైదరాబాద్‌లో భారీ హనీట్రాప్ గుట్టు రట్టు : పోలీస్ అధికారిని బురిడీ కొట్టించిన నిందితుడు : ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

హై దరాబాద్ లో సోషల్ మీడియా వేదికగా ఫేక్ అకౌంట్లను సృష్టించి, అమాయక యువకులను ఆకర్షించి, వారి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను అడ్టుపెట్టుకుని భారీగ...

ఆసియా పారా క్రీడల్లో సౌమ్య కుమారి, రాధా వెంకటేశ్ కు స్వర్ణాలు

ఆ సియా పారా క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 1500 మీటర్ల టీ12, 13 విభాగంలో సౌమ్య కుమారి 5 నిమిషాల ...

తెలుగు రాష్ట్రాల్లో రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఆం ధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి ...

అక్టోబర్ 24న ఆరు భాషలలో విడుదల కానున్న 'జయహో రామానుజ'

ఆ ధ్యాత్మిక తత్వవేత్త, సామాజిక సంస్కర్త రామానుజాచార్యుల జీవిత కథతో రూపొందిన చిత్రం 'జయహో రామానుజ'. లయన్ డా. సాయి వెంకట్ హీరోగా నటిస్...

రెవెన్యూ సేవలు పారదర్శకంగా, వేగంగా అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో మరింత బాగా పనిచేయాలి : రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి

హై దరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్‌. అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించ...

షేర్ మార్కెట్‌లో భారీగా నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

హై దరాబాదుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి షేర్ మార్కెట్‌లో భారీగా నష్టపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితమే వివాహమైన...

రిలయన్స్ జియో పబ్లిక్ ఆఫరింగ్ : 'యాంకర్ ఇన్వెస్టర్ల' విభాగంలో అపూర్వ స్పందన

రి లయన్స్ జియో  పబ్లిక్ ఆఫరింగ్ ఇన్వెస్టర్లలో మునుపెన్నడూ లేనిస్థాయిలో ఉత్సాహాన్ని నింపింది. ఐపీవో అధికారికంగా సాధారణ పెట్టుబడిదారులకు అందుబ...

అక్టోబర్ 22న ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 సిరీస్ విడుదల

దే శీయ మార్కెట్లో అక్టోబర్ 22న ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 సిరీస్ ను ఒప్పో  లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ తో పాటు ఇదే సిరీస్ ప్రీమియం ఫోన్ ఫైండ్ ఎక్స్ 10...

కోల్‌కతా దుర్గా పూజా పండాల్ వద్ద తొక్కిసలాట : 19మంది మృతి, 14 మందికి తీవ్ర గాయాలు

కో ల్‌కతాలోని దుర్గా పూజా పండాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 19 మంది మృతి చెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మృతుల పట్ల పశ్చిమ బెంగాల్ ...

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్ధల ఎన్నికలు : మరో రెండు రోజులు మద్యం షాపుల బంద్

ఆం ధ్రప్రదేశ్ లో  స్థానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో వరుసగా మద్యం షాపుల్ని మూసి ఉంచాల్సిన పరిస్దితులు తలెత్తుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల...

అల్బేనియాలో హింసాత్మకంగా మారిన ప్రజా నిరసనలు : పార్లమెంటుపై పెట్రోల్ బాంబులతో దాడి

అ ల్బేనియా రాజధాని టిరానా లో ప్రతిపక్షాలు, విద్యార్థులు చేపట్టిన ప్రజా నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. అవినీతి ఆరోపణలు, జీవన వ్యయం, విద్య...

భారత పురుషుల క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా ఎంపిక

భా రత పురుషుల క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా ఎంపికయ్యాడు. అజిత్ అగార్కర్ స్థానంలో ఓజా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే తాత్క...