100ఏళ్లకు పైబడిన వారికి 100 శాతం
,
70 నుంచి 75 ఏండ్లలోపు వారికి బేసిక్ పెన్షన్‌పై 15 శాతం
,
75 నుంచి 80 ఏండ్లలోపు వారికి 20శాతం
తెలంగాణలో 70 ఏండ్లు పైబడిన పెన్షనర్లకు అదనపు పింఛన్ !
తె లంగాణలో 70 ఏండ్లకు పైబడిన పెన్షన్‌దారులకు, కుటుంబ పెన్షన్‌దారులకు అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పే రీవ…