చైనా మాస్టర్స్ టైటిల్ : సాత్విక్-చిరాగ్ జోడీ కైవసం
చైనా మాస్టర్స్ టైటిల్ ను సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి జోడీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో చైనాకు చెందిన హెజిటింగ్, రెన్ జియాంగ్ యు జంటను 11-21, 21-13, 21-17 తేడాతో భారత జోడీ ఓడించింది. ఈ సీజన్మొ సాత్విక్, చిరాగ్ జోడికి ఇది రెండో టైటిల్.