ఆపిల్ వన్, మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచిన ఆపిల్ సంస్థ

పిల్ వన్, ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ ధరలను ఆపిల్ అధికారికంగా పెంచింది. పాత, కొత్త యూజర్లందరికీ ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయి. గ్లోబల్ మార్కెట్ ధరలకు అనుగుణంగానే ఇండియాలోనూ ఈ మార్పులు చేపట్టింది. దీనివల్ల డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేసే నెలవారీ ఖర్చులు గణనీయంగా పెరగనున్నాయి. ఈ ధరల పెంపు ప్రభావం డివైజ్ బ్యాకప్‌లు, ఫోటోల కోసం వాడే ఐక్లౌడ్+  స్టోరేజ్ బండిల్స్‌పై కూడా పడింది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్లాన్ వాడుతున్న వారికి నెలవారీ భారం పెరగనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడివిడిగా సేవలు తీసుకోవడం లాభమా లేక బండిల్ ప్లాన్ మేలా అనేది యూజర్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సేవల నాణ్యతను కాపాడేందుకు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ప్రాంతీయ నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఆపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇండివిడ్యువల్, ఫ్యామిలీ, ప్రీమియర్ ప్లాన్ల రేట్లు మారాయి, 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org