Ad Code

అమర్నాథ్ యాత్రికుల బస్సు బోల్తా : 16 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం

హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో అమర్నాథ్ యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తా పడి 16 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. జమ్మూ నుంచి డెహ్రాడూన్   కు 57 మంది ప్రయాణికులతో వెళ్తుండగా, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu