చైనాలో స్పోర్ట్స్ డే ఈవెంట్ లో ప్రదర్శన ఇస్తూ నియంత్రణ కోల్పోయిన హ్యూమనాయిడ్ రోబో


చైనాలోని జిన్జియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ రీజియన్‌లోని ఒక పాఠశాలలో రోబో ప్రదర్శన అదుపు తప్పడంతో అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియో ప్రారంభంలో, ఆ రోబో మైదానంలో డ్యాన్స్ చేస్తూ, మార్షల్ ఆర్ట్స్ కిక్స్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, విద్యార్థులు రోబోతో కలిసి డ్యాన్స్ చేయడానికి మైదానంలోకి వచ్చినప్పుడు అసలు సమస్య మొదలైందని డైలీ మెయిల్ నివేదించింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org