పుష్ప-2 కొత్త పోస్టర్ విడుదల !


పుష్ప-2 కొత్త పోస్టర్ విడుదల చేశారు. మరో నెల రోజుల్లో పుష్ప- 2′ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్, ఫహాద్ పాటిల్ ఎదురుపడిన పోస్టరును మూవీ టీమ్ రిలీజ్ చేసింది. 'డిస్ట్ ఆఫ్ ది ఇయర్ రాబోతోంది. సిద్ధంగా ఉండండి' అంటూ పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చింది యూనిట్. త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేస్తామని తెలిపింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. విడుదలైన టీజర్‌, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్‌ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఈ సినిమా రిలీజ్ ను తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org