చింతించకండి.. నేను లేకపోయినా నా జ్ఞాపకాలు మీతోనే ఉంటాయి !


తన్‌ టాటాపై ఏఐ సహాయంతో ఓ అద్భుతమైన వీడియో రూపొందించారు. తన సారథ్యంలోని టాటా గ్రూపు ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో దేశ ప్రజల శ్రేయస్సు గురించే రతన్‌ టాటా ఆలోచించేవారు. అలా ఆయన అభివృద్ధి చేసిన పలు వ్యాపారాలను గుర్తు చేస్తున్నట్టుగా రతన్‌ టాటా ఈ వీడియోలో కనిపించారు. రతన్‌ టాటా దూరమయ్యారని దేశమంతా బాధాతప్తులైన వేళ టాటా మళ్లీ బతికొచ్చి 'చింతించకండి.. నేను లేకపోయినా నా జ్ఞాపకాలు మీతోనే ఉంటాయి' అని అంటున్న విధంగా రూపొందించిన ఈ ఏఐ వీడియో సోషల్‌ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.


Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org