అనుమానంతో నడిరోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త !
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామంలో తన భార్య సాయిలక్ష్మి తరచూ ఫోన్ లో మాట్లాడుతుందని అనుమానంతో నడిరోడ్డుఫై అతి దారుణంగా అందరూ చూస్తుండగా నరికి చంపేశాడు. స్థానికులు చూస్తూ ఉండిపోయారు కానీ ఎవ్వరు అడ్డుకునే ప్రయత్నం చెయ్యలేదు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.