ఫైనాన్స్ బిల్లుకు లోక్ సభ ఆమోదం !
ఫైనాన్స్ బిల్లు - 2024కు 45 సవరణలతో లోక్ సభ ఆమోదం తెలిపింది. ఇందులో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఎల్టీసీజీలో 2 ఆప్షన్స్ ను కేంద్రం తీసుకొచ్చింది. ఇండెక్సేషన్తో కూడిన 20శాతం లేదా 12.5శాతం పన్నును ఎంచుకునే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అనంతరం స్పీకర్ ఓంబిర్లా సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.